Job 37:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం నుండి వస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరుగుస్థానములోనుండి తుపాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.