Job 38:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది.