Job 38:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిర్మానుష్య ప్రదేశముమీదను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరూ నివసించని భూమికి, మనుష్యులే నివసించని ఎడారికి నీరు పెట్టడానికి, పాడైపోయిన బీడుభూమిని తృప్తిపరచి అందులో లేతగడ్డి మొక్కలను ఎవరు మొలిపిస్తున్నారు? కుండపోతగా కురిసే వర్షానికి ఎవరు కాలువలు ఏర్పాటు చేశారు? ఉరుములు మెరుపులకు ఎవరు మార్గమేర్పరిచారు?