Job 38:27 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ సంగతులను చేసిన వారు ఎవరు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించు వాడెవడు?