Job 38:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది?