Job 38:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షిక కట్లు నీవు విప్పగలవా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?