Job 38:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా?