Job 38:35 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ అని అంటాయా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మెరుపులు బయలువెళ్లి –చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు మెరుపులను వాటి మార్గాల్లో పంపుతావా? మేము ఇక్కడ ఉన్నాము అని అవి నీతో చెప్తాయా?