Job 38:39 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“సింహపుపిల్లలు గుహలో పడుకుని ఉన్నప్పుడు, అవి పొదలో పొంచి ఉన్నప్పుడు, ఆడసింహం కోసం నీవు ఎరను వేటాడి వాటి ఆకలిని తీర్చగలవా?