Job 39:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అవి మోయు మాసములను నీవు లెక్కపెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా? అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా?