Job 39:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి; వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి.