Job 4:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు: “నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా? నేను మాట్లాడాల్సి ఉంది!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను—
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు: