Job 4:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.