Job 4:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు. మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?