Job 41:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?. దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?