Job 41:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బలం దాని మెడలో ఉంటుంది; నిరాశ దాని ముందర నడుస్తుంది.