Job 5:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్ధదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు?