Job 5:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది ఆలాగే యున్నది. ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”