Job 6:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “నా శ్రమే గనుక తూచబడితే, నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను—
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: