Job 6:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వ్యాపారస్థులు వారి మార్గాలలోని మలుపుల మూలలు తిరిగి ఎడారిలోకి వెళ్లి అక్కడ మరణిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి.