Job 6:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో అబద్ధం చెప్పను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా?