Job 8:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?