Job 8:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.