Job 8:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మునుపటి తరమువారి సంగతులు విచారించుమువారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి.