Job 9:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు టకు నేనేపాటివాడను?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?