Joel 2:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో నా సేవకులమీద, సేవకురాండ్రమీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను.