Joel 2:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు గుఱ్ఱాల్లా కనబడతారు. యుద్ధ గుఱ్ఱాల్లావారు పరుగెత్తుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి.