Joel 2:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకుతారు. వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.