John 11:14 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
కావున యేసు లాజరు చనిపోయెను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[14-15] కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.