John 11:29 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది.