John 14:25 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను.