John 3:9 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అందుకు నీకొ దేముఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు నీకొదేము–ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దీనికి జవాబుగా నికోదేము, “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అన్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానికి నీకొదేము, “అది ఎలా సాధ్యం?” అని అడిగాడు.