John 6:18 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది.