John 6:20 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు.