John 6:49 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు.