John 7:16 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు యేసునేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.