John 8:1 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు ఒలీవలకొండకు వెళ్లెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు.