John 9:14 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యేసు బురద చేసి అతని కళ్లను తెరిచిన రోజు సబ్బాతు దినము.