Jonah 4:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది.