Joshua 19:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారికి లభించిన భూమి యిది; బెయెర్‌షెబ (షెబ) మోలాదా,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,