Joshua 19:6 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెత్‌లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు,