Joshua 21:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనాతోతు, అల్మాను. ఈ నాలుగు పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ వారు వీరికి ఇచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.