Joshua 21:31 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హెల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు వారి పశువుల కోసం ఇచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;