Joshua 21:39 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హెష్బోను, యాజెరు కూడ ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.