Joshua 8:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు.