Jude 1:22 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
సందేహపడువారిమీద కనికరము చూపుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సందేహపడువారిమీద కనికరము చూపుడి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సందేహించే వారిపై దయ చూపండి;