Judges 10:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యాయీరు మరణించి కామోను పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు.