Judges 12:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత ఇబ్సాను మరణించాడు. అతనిని బేత్లెహేం నగరంలో సమాధి చేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత ఇబ్సాను చనిపోయాడు, బేత్లెహేములో పాతిపెట్టబడ్డాడు.