Judges 2:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవాదూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పినప్పుడు ప్రజలు బిగ్గరగా ఏడ్చారు,