Judges 5:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సీసెరా నీళ్లను అడిగెను. యాయేలు అతనికి పాలను ఇచ్చెను. తరువాత సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చియిచ్చెను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేతపట్టుకొనెను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు నీళ్లు అడిగాడు, ఆమె పాలు ఇచ్చింది; అధిపతుల పాత్రతో ఆమె అతనికి వెన్న తెచ్చి ఇచ్చింది.